ఎందోకైనాలజీ కౌన్సెలింగ్

నా వయసు 42 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా గొంతు భాగంలో వాపు రావడంతో డాక్టర్ను సంప్రదించాను. ఆయన దానిని పరీక్షించిన తర్వాత అది గాయటర్ సమస్య అని

మన శరీరంలోని గ్రంధులలో థైరాయిడ్ గ్రంది అతి ముఖ్యమైనది. ఇది మెద దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉంటుంది. ఇది శరీ ||రంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్టార్)ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిప్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్, సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంధి ఉబ్బిపోయి ఇడువైపులా సమా నంగా పెరగడాన్ని డిప్యూస్ గాయిటర్ గా పరిగణిస్తారు. ఇక రెండోది నాడ్యులార్ గాయిటర్’ ఇందులో థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. దీన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ ఉత్పన్నమైన వారిలో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి విష యంలో ఎలాంటి మార్పులు కనిపించవు. మరి కొందరిలో థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మోతాడులో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ల ఉత్పత్తి హకు పెరిగితే హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని పరిగణిస్తా రు. ఇది శరీరంలో అయోడిన్ లోపం వల్ల సంభవిస్తుంది. అయితే ఈ సమస్యలు ఉన్నవారిలో మామూలుగా గొంతును పరీక్షించడంతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్చ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి నిర్వా రణ పరీక్షలు చేస్తారు. వాటి ఫలితాలను బట్టి ఎండోమైనాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. మనలోని థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఫ్లోరా . యిడ్ గ్రంధి వాపు (గాయిటర్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top