నేను మీ థైరాయిడ్ని

సినిమా

ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టు అవ రించుకొని పింక్ రంగులో ఉంటాను. నేను కేవలం 20. గ్రాములు మాత్రమే తూగుతాను. ఒక గ్రామును 28,00,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో ఒక రోజులో అంత పరిమాణంలోనే హార్మోన్ స్రవిస్తాను. నా చిన్న సైజ్ నూ, నేను వెలవరించే హార్మోన్ మోతాదును చూసి నా పనితీరును తక్కువ అంచనా వేయకండి. నేనెంతో ప్రధాన మైన భాగాన్ని నేను ఆనంద్ థైరాయిడ్ను.

ఒకవేళ ఆనంద్ పుట్టేనాటికి నేను పని ప్రారంభించక పోయి ఉంటే ఆనంద్ మందపాటి పెడవులతో, చప్పిడి ముక్కుతో, వెర్రిబాగులవాడిగా ఉండిపోయేవాడు. ‘ సత్యం ఒకేలా శక్తిని వెలువరించే కొలిమిని…. నేను నిప్పు రగిలించే కొలిమిలా పనిచేస్తుంటా. ఒకే

వేగంతో ఎప్పుడూ ఒకేలా ఆనంద్ ని వందల కోట్ల కణా లన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటా. ఆ కొలిమిలో కణికలె ప్పుడూ ఆరిపోకుండా ఒకేలా రగిలిస్తుండటం లాంటి పనే నేనూ కణాల విషయంలో చేస్తుంటా. నా పనితీరు ఒకింత తగ్గితే అనంద్ ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపి స్తూ, ఒళ్లంతా ఊబకాయంతో, మందగించిన కదలికలతో. మందకొడిగా అయిపోతాడు. ఒకవేళ నా పనితీరుగానీ ఒకింత పెరిగిందా… అతడిలో తోడేలుకు ఉన్నంత ఆకలి ఉంటుంది. కానీ ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపో తుంది. అతడి కనుగుడ్లు ముందుకు పొడుచుకొని వచ్చిన ట్లుగా అవుతాయి.. అతడి గుండె రేసులో పాల్గొన్నట్లుగా దౌడు తీస్తుంటుంది.

చిన్న స్థలంలో పెద్ద రసాయన కర్మాగారాన్ని ఆనంద్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులలాగే నేను అత్యంత చిన్న ప్రదేశంలో నెలకొల్పిన పెద్ద రసాయన కర్మాగా రంలా పనిచేస్తుంటాను. ఆ కర్మాగారంలో అత్యంత సంక్లి ష్టమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. నానుంచి ఉత్పత్తి అయ్యే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లోని

పెరిగినా తగ్గినా ప్రమాదమే..

నేను కాస్త మందకొడిగా పనిచేస్తున్నాననే అంశానికి కొన్ని లక్షణాలు / కొండగుర్తులున్నాయి. ఆది వార సత్వంగా కావచ్చు లేదా కొన్ని మందుల వల్ల కూడా కావచ్చు. అలాంటి సందర్భాల్లో నా హార్మోన్ల ఉత్పాదన తగ్గుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది.” దానికి కారణాలు తెలియదు. ఒక్కోసారి పిట్యుటరీ గ్రంథి నుంచి నన్ను ప్రేరేపించే హార్మోన్లు తగ్గడమూ దీనికి కారణం కావచ్చు.

మరికొన్ని సందర్భాల్లో అవసరమైన దానికంటే మరీ ఎక్కువగా నేను పనిచేస్తుంటా. నాకు అందా ల్సిన అయోడిన్ తగ్గినప్పుడు అమాంతం ఎలా పెరుగుతానో, ఇలాంటప్పుడూ ఒక్కోసారి అలా పెరగవచ్చు. ఇలాంటప్పుడు నేను టాక్సిక్ గాయిట ర్గా పెరుగుతాను. విచిత్రంగా ఒక్కోసారి నాకు అందే అయోడిన్ పాళ్లు పెరిగిపోయినా ఈ పరిస్థితి వస్తుంది లేదా ఒక్కోసారి పెట్యుటరీ గ్రంథి మీద కణితి పెరిగినప్పుడూ ఈ దుస్థితి దాపురిస్తుంది. దాంతో థైరోట్రోపిన్ పాళ్లు పెరిగిపోతాయి.

నాకు వచ్చే క్యాన్సర్ కూడా ఒక్కోసారి అనం దక్కు అనారోగ్యం చేస్తుంది. ఇలాంటప్పుడు ఆ ఆనా రోగ్యం నాకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టు పక్కలకూ పాకుతుంది. ఇలాంటి సందర్భాల్లో సర్జన్స్ శస్త్రచికిత్స చేసి, నన్ను తొలగిస్తారు. కొన్ని సార్లు నన్ను నిద్రపుచ్చడానికో లేదా నా పరిమాణం కుంచించుకుపోయేలా చేయడానికో మందులు ఇస్తారు..

లేరు!

పేజీలో

మూడింట రెండోవంతు అయోడిన్ ఉంటుంది. అందుకు నాకు కావాల్సిన అయోడిన్ పరిమాణం ఒక గ్రాములోని ఐదువేలవ వంతు. అంటే ఒక గ్రామును ఐదు వేల భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంతే మొత్తంలో అయోడిన్ కావాలి. ఇంత చిన్న మొత్తం లోనే అయినప్పటికీ నాకు అండాల్సిన అయోడిన్ అందక పోతే ఆనంద్ శక్తితో చురుగ్గా ఉండటానికి బదులు బలహీ నంగా, నిస్సత్తువగా అయిపోయేవాడు.

ఇక నాలోని రసాయనాల నిర్మాణాల సంక్లిష్టత గురించి చెబుతూ, నన్ను నేను పొగుడుకుంటూ మీకు బోరు కొట్టించను. కానీ కొన్ని విషయాలను చెప్పాల్సిందే. నాకు కావాల్సిన అయోడిన్ ను నేను ఆనంద్లోని జీర్ణమైన అయోడైడ్సునుంచి తయారు చేసుకుంటాను. ఆ తర్వాత అది టైరోసిన్ అనే అమైనో యాసి డ్ తో జతగూడుతుంది. ఈ జంట నుంచి రెండు రకాల ప్రధాన హార్మో

నులుగా రూపొందుతుంది. అవి రెండూ ఆనంద్ రక్తప్రవా హంలో కలిసి ఆనంద్ దేహంలోని మారుమూల ప్రాంతా లకూ వెళ్తుంటాయి.

మోతాదు అతి తక్కువ…. శక్తి చాలా ఎక్కువ…

నాలోని హార్మోన్ల మోతాదు అతి తక్కువ అయినా చాలా శక్తిమంతమైనవి. అందుకే వాటిపై అదుపు ఉండేలా. చూస్తుంటాను. నాలోని స్రావాలను ఉత్పత్తి చేయడానికి, వాటి పాళ్లను నియంత్రించడానికి మరో రెండు గ్రంథులు. నాకు సహాయం చేస్తుంటాయి. అందులో ఒకటి ఆనంద్ మెదడులో ఉండే హైపోథెలామస్. అది పిట్యుటరీ అనే మరో గ్రంథిని ప్రేరేపిస్తుంది. పిట్యుటరీ నుంచి నన్ను ప్రేరేపించేందుకు థయోట్రోపిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయమని నన్ను ఆదే శిస్తుంది. దాంతో నేను పని మొదలు పెడతాను. నాలోని హార్మోన్ స్రావం మొదలు కాగానే పిట్యుటరీకి సిగ్నల్ అందుతుంది. దాంతో అది తన పని పూర్తయినట్లు, గ్రహించి థైరోట్రోపిన్ను ఆపేస్తుంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి అందే ఫీడ్బ్యాక్ ద్వారా ఒకరిని ఒకరం నియం త్రించుకుంటూ ఉంటాం.

అయోడిన్ సాధారణ ఆయోడిన్ లాగే నన్ను చేరుతుంది ఆ తర్వాత నాపై ఉక్కుపాదం మోపుతుంది. నా అతి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అయితే కొద్ది వారాల్లోనే తర్వాత ఆ అయోడిన్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ ర్థాలు తగ్గిపోతాయి. అందుకే నేను ఓవర్ యాక్షన్ చేసే సమయంలో చాలా మంది ఈ చికిత్స మార్గాన్నే అను స్తారు. అయితే కొంతమందిలో మాత్రం నన్ను శస్త్రచికి ద్వారా పూర్తిగా తొలగించాల్సి రావచ్చు. అలాంటప్పు నేను స్రవించే హార్మోను భర్తీ చేయడానికి జీవితాంత

డాక్టర్ వి. శ్రీ నాగేష్

కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

నా పనితీరులో మార్పు వచ్చిందని డాక్టర్లు గ్రహిం చడం ఎలా? నేను వ్యవహరించే తీరులో మార్పులు వ – నప్పుడు ఆనంద్ వేళ్లు వణుకుతుండవచ్చు. నిద్రలోను ఆకలి విషయంలోనూ మార్పులు రావచ్చు. బరువు వచ్చు లేదా తగ్గవచ్చు. ఆనంద్ ముఖం ఉబ్బువచ్చు. అతడి కదలికలు మందగించవచ్చు. అప్పుడు కొన్ని పరీక్షలు చేస్తే నా పనితీరులో వచ్చే మార్పులు తెలుస్తా యి. దాంతో అతడికి అవసరమైన.

అదృష్టవశాత్తు మిగతా ఎండోక్రైన్ గ్రంథులతో పోలిస్తే నాకు వచ్చే సమస్యలను తగ్గించే చికిత్సలు అందుబా టులో ఉన్నాయి. ఒక్కోసారి నేను మరీ చురుగ్గా పనిచే స్తుంటే ఆనంద ్కు చికిత్స చేసే డాక్టర్లు రేడియోయాక్టివ్ అయోడిన్తో చికిత్స చేయవచ్చు. ఈ రేడియో యాక్టి మందులు వాడాల్సి రావచ్చు.

ఒత్తిడి ఎక్కువైతే ఇవీ దుష్ప్రభావాలు….

నేను నరాలపై ప్రభావం చూపే గ్రంథినని, నా పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతా యని మీకిప్పటికి తెలిసే ఉంటుంది. ఇది మీకు తెలిస్తే జీవితంలో ఒత్తిడి పల్ల నాలోని హార్మోన్లు ఎక్కువగా ఎందుకు స్రవిస్తాయో మీకిప్పుడు తేలికగా అర్థమవుతుంది. జీవి తాల్లో కనిపించే వ్యధ, కుటుంబ సభ్యులు దూరం కావడం వంటి అమితమైన బాధ, వ్యాపారంలో నష్టం, సీరియస్ యాక్సిడెంట్, వైవాహిక జీవితం వల్ల కలిగే మనోవేదన… చికిత్స అందించవచ్చు. ఇలాంటి తీవ్రమైన విచారం కలిగించే అంశాలన్నీ హైపోథెలామస్ ను ఎక్కువగా ప్రేడే పిస్తాయి. అది ఎక్కువగా పనిచేస్తే, దాని స్రావాలతో నేనూ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో నా స్రావాలు నియంత్రణ లేకుండా పోతే… అది ఆనంద్ను అస్థిమితానికి గురిచేస్తుంది. అది చాలు ఆనంద్ను మానసిక రోగిగా మార్చేయడానికి,

టర్ సమస్య వల్ల కూడా నా పరిమాణం పెరగవచ్చు. కానీ సాధారణంగా చాలా సందర్భాల్లో అది అంత ప్రమాద కరం కాదు. అయితే అలా పెరిగే సమయాల్లో అది వాయు నాశాన్ని నొక్కేస్తూ పోతే మాత్రం ప్రమాదమే.

09492

ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందు కంటే అక్కడ ప్రవహించే హిమనీనదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్ కొట్టుకు పోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. కొత్త కణాలకు అవసరమైన కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం వల్ల నా ఆయో డిన్ ఆకలి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒరిజి నల్గా ఉండే 20 గ్రాముల నుంచి నా బరువు విపరీతంగా పెరుగుతుంది. ఒక్కోసారి అయోడిన్ లోపం వల్ల వచ్చే అయోడిన్ డిపెషియెంట్ గాయిటర్ / నాన్ టాక్సిక్ గాయి

సముద్రపు చేపలూ (సీఫుడ్, సముద్రానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయో డీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీన చాలు (గ్రేషియర్స్) ఉన్నచోట నివసించేవారు సముద్రపు

అయోడిన్ లభ్యమయ్యే వనరులివే…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top