Author name: admin

Blog

ఎందోకైనాలజీ కౌన్సెలింగ్

నా వయసు 42 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా గొంతు భాగంలో వాపు రావడంతో డాక్టర్ను సంప్రదించాను. ఆయన దానిని పరీక్షించిన తర్వాత అది గాయటర్ సమస్య అని మన శరీరంలోని గ్రంధులలో థైరాయిడ్ గ్రంది అతి ముఖ్యమైనది. ఇది మెద దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉంటుంది. ఇది శరీ ||రంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్టార్)ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిప్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్, సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంధి ఉబ్బిపోయి ఇడువైపులా సమా నంగా పెరగడాన్ని డిప్యూస్ గాయిటర్ గా పరిగణిస్తారు. ఇక రెండోది నాడ్యులార్ గాయిటర్’ ఇందులో థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. దీన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ ఉత్పన్నమైన వారిలో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి విష యంలో ఎలాంటి మార్పులు కనిపించవు. మరి కొందరిలో థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మోతాడులో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ల ఉత్పత్తి హకు పెరిగితే హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని పరిగణిస్తా రు. ఇది శరీరంలో అయోడిన్ లోపం వల్ల సంభవిస్తుంది. అయితే ఈ సమస్యలు ఉన్నవారిలో మామూలుగా గొంతును పరీక్షించడంతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్చ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి నిర్వా రణ పరీక్షలు చేస్తారు. వాటి ఫలితాలను బట్టి ఎండోమైనాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. మనలోని థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఫ్లోరా . యిడ్ గ్రంధి వాపు (గాయిటర్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు.

Blog

మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే,

మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే, ఆయన రక్తంలో చక్కెరపాళ్లు 290, ట్రైగ్లిసరైడ్స్ కొవ్వులు 611 వచ్చాయి. ఆయన గత ఐదేళ్లుగా చక్కెర నియంత్రణ కోసం మందులు వాడుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు కూడా పాటిస్తుంటారు. కానీ మా నాన్నగారు వృత్తిరీత్యా చాలా ఒత్తిడిలో ఉంటారు. దయ చేసి ఆయన ట్రైగ్లిజరైడ్స్ తగ్గడం కోసం తగిన చికిత్స సూచిం చగలరు.ఎ. హైదరాబాద్ ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. . అయితే కేవలం ఈ ఒక్క రిపోర్టు ఆధారంగా వెంటనే ఆయన చక్కెరపాళ్లు అనియంత్రితంగా ఉంటున్నా. యని నిర్ధారణ చేయలేం. ఆయనకు మరోసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పాటు హెచీబీఏ1సీ పరీక్ష చేయించండి. దీని వల్ల గత మూడు నెలల్లో మీ నాన్నగారి షుగర్ పాళ్ల సరాసరి వివ రాలు తెలుస్తాయి. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షల్లో రిపోర్టులు 128 కంటే ఎక్కువగానూ, హెచ్బీఏ1సీ పరీక్షలోని విలువ 7 కంటే ఎక్కువగానూ ఉంటే, అప్పుడు షుగర్ నియంత్రణ కోసం నోటి ద్వారా తీసుకునే మరో మందు వాడవచ్చు. ఇక ట్రైగ్లిసరైడ్స్ మాత్రమే గాక ఆయనలో అన్ని రకాల కొవ్వుల రీడింగ్స్ (లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రిపోర్టులు) అవసరం. అన్ని కొవ్వులు కలుపుకున్న రిపోర్డు 200 కంటే తక్కువగా ఉండాలి. అది సాధించ డానికి ఆయన రక్తంలో కొవ్వుల పాళ్లను నియంత్రిం చాలా మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఆ పరీక్షలు చేయించి, ఆ రిపోర్టులతో ఫిజీషియన్ ను కలవండి.. నా వయసు 27 ఏళ్లు. నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవా లని అనుకుంటున్నాను. నా హెచ్బీఏ1సీ విలువ నార్మ ల్గానే ఉంది. కానీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) పరీక్ష రిపోర్టులు మాత్రం అనుకూలంగా రాలేదు. నేను ప్రస్తుతం గ్లైకోమెట్ 500 ఎంజీ మందును రోజుకు రెండుసార్లు వాడుతున్నాను. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు రక్తంలో చక్కెర పాళ్లు విలువలు నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి. మీరు వాడే మెటా ఫార్మిన్ మందును ఆపేసి, ఆహార నియమాలు: పాటించడం ద్వారా మీ చక్కెర పాళ్లను నార్మల్ గా ఉంచుకో వచ్చు. మీరు గర్భం ధరించాక అవసరాన్ని బట్టి మళ్లీ మీ మందుల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. ఒకవేళ మందు లతో మీ చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే (మరీ ముఖ్యంగా గత మూడు నెలల విలువలు) అప్పుడు మీకు అవసరాన్ని బట్టి ఇన్సులిన్ వాడాల్సి రావచ్చు.

Blog

FASTING WITH DIABETES

With its haleem, biryani and sheer khurma, Ramzan is also the month of fasting Of the billion Muslims that observe fasts, a special group of pa tients on whose health, the ritual fast can have a major impact, are people with diabetes. The most important step in the preparation for a Ramadan fast for those with diabetes is a meticulous diabetic and endocrine assessment two-three months before fasting, fo cusing on low blood sugars, choles terol and blood pressure and in select people, the thyroid hormone levels Patients should also be informed of the risks of fasting, so that exemp tions can be granted to patients who are not suited to fasting Necessary changes in diet and ex ercise regimen should abo be initi ated at this point of time including a high fiber low fat diabetic diet and adequate daily exercise, usually for at least half an hour A structured Ramzan focused diabetes education programme propagated through mosques and community centres in a good way of driving the message home INDIAN The June 2016 In an observational study by Braw is et al. patients who fasted during Ramzan without the benefit of a structured educational programme suffered a 400 per cent rise in hypoglycaemic events, whereas those who attended an education programme showed a significant decline in hypoglycemic events When fasting, a few simple dietary measures can be adopted. These in clude having fewer simple carbohy drates and fats in the meal, breaking down the evening meal into two three smaller meals, more intake of fluids at night and taking the pre-down meal as close to sunrise, as is feasible Exercise is necessary, but should not be overdone. Excessive exercise In late afternoon can lead to low sugars. Also the physical activity during the prayers should also be added to the quo th of daily exercise. Almost all the dia betic medicines can be used during Ramadan, In- stead of morning and evening doses, they should be taken before or after iftar and sehar maks Larger dose of the drug can be taken with the heavier iftar meal. Wherever poss ble drugs that can lower blood sugar levels without causing low sugars (hypoglycemia) must be preferred. But insidin and other oral agents like sulphonylureas can also be used after educating the patients about home monitoring of blood glucose levels. recognition of danger signs, choos ing the right meals and also about the need to stop fasting if absolutely required. Another aspect that is often over looked is weight loss in Ramadan Most people lose upto rem kilos dir ing the Ramadan fast, but regain it within a week after the end of fasting A structured education programme can help prevent this post Ramadan weight regain and act as a stepping stone to better health. Times are changing, and gone are the days when people with diabetes were barred from Ramadan fasting With good education, pre-Ramadan asement, quality endocrine care and the right attitude, a Ramadan fait in most people with Type 2 di betes in no longer a pipe dream but a reality.

Blog

Beat Diabetes

In 2008, an estimated 347 million- people in the world had diabetes and the prevalence is growing. needs. particularly in low- and middle- income countries. In 2012, the disease was the direct cause of some 1.5 million deaths, with more than 80% of those occurring in low and middle-income countries. WHO projects that diabetes will be the 7th leading cause of death by 2030. Diabetes is a chronic disease that occurs either when the pancreas does not produce enough insulin or when the body cannot effectively use the in- sulin it produces. Insulin, a hormone that regulates blood sugar, gives us the energy that we need to live. If it can not get into the cells to be burned as energy sugar builds up to harmful lev els in the blood. TypesThere are two main forms of the diabetes. People with type 1 diabe tes typically make none of their own insulin and therefore require insulin injections to survive. People with type 2 diabetes, the form that com prises some 90 per cent of cases, usually pro duce their own insu lin, but not enough or they are unable. to use it properly. People with type 2 diabetes are typi cally overweight and sedentary, 2 conditions that raise a person’s insulin needs. Over time, high blood sug ar can serious ly compromise every major organ system in the body causing heart attacks, strokes, nerve damage, kid ney failure, blindness, impotence and infections that can lead to amputations. This World Health Day, the focus is on diabetes because: The diabetes epidemic is rapidly increasing in many countries, with the documented increase most dramatic in low and middle-income countries. A large proportion of diabetes themselves cases are preventable. Simple lifestyle measures have been shown to be ef-campaign: fective in preventing or delaying the onset of type 2 diabetes. Maintaining normal body weight, engaging in regular physical activity, and eat- ing a healthy diet can reduce the risk of diabetes. Diabetes is treatable. Diabetes can be controlled and managed to prevent complications. Increasing access to diagnosis, self- management education and affordable treatment are vital components of the response. Goals of the World Health Day 2016 campaign: Increase awareness about the rise in diabetes, and its staggering burden and consequences, in particular in low-and middle-income countries Trigger a set of specific, effective and affordable actions to tackle diabetes. These will include steps to prevent diabetes and diagnose, treat and care for people with diabetes; and Launch the first Global report on diabetes, which will describe the burden and consequences of diabetes and advocate for stronger health systems to ensure improved surveillance,; enhanced prevention, and more effective management of diabetes. The recent survey carried out simultaneously in Mumbai, New Delhi, Lucknow, Bengaluru, Trivandrum and Hyderabad during June-August revealed how Hyderabadi’s suffering from Type 2 diabetes seldom exercise. Survey Titled called Survey Titled called Food, Spikes and Diabetes survey by Pharma major Abbott and a Research Agency, found that only 23% diabetics surveyed in Hyderabad exercise-the laziest among all the dia betic respondents in the eight city sur vey. Their Chennai counterparts gave them close company as they were next in line with 25% of them saying they exercised. The most shocking part of the findings was that Hyderabadi diabetics reported the highest calorie consumption standing at 3,445K cal per day, again the highest among the diabetic respondents in the eight city survey. Their high eating habits was followed closely by their Kolkata coun terparts with 3,256Kcal per day. It is not just the calorie-laden meals, what’s worse was the diabetics in the city were found maintaining a wide gap between waking up and eating their breakfast at an average time-gap of 3.05 hours (longest duration followed closely by their Kolkata counterparts with 2.45 hours). They also ate only three meals, contrary to what experts would suggest for such patients. “For diabetics, our advice alwayshas been not just to keep count of their cal orie intake but break-down their three meals into five-8-9am for breakfast, mid-morning snack at 11am, lunch, midevening snack at around 4pm fol lowed by dinner at around 8pm. This is because when the gap between two meals increases, it increases the hun ger leading to more eating and calorie intake,” said Dr Srinagesh. He added that for a diabetic, 25-30k Cal per kg of body weight is the recommended intake. “Those still confused on how to measure calorie intake, they can refer to food atlas, which feature hundreds of foods eaten across regions in various portion sizes along with main nutritional values,” he advised

Blog

మీ పాదాలు జాగ్రత్త!

అంతగా నియంత్రణలో లేని మధుమేహం ఇతర కీలక అవయవాలతో పాటే పాదాలనూ తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రత్యేకించి పాదాల్లోని గాంగ్రిన్ సకాలంలో చికిత్స అందక తీవ్రమైతే కొన్నిసార్లు మొత్తంగా కాలే తీసివేయాల్సి రావొచ్చు. పరిస్థితి విష మిస్తే ఒక్కోసారి అది ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. కాస్తంత రక్తం ఇచ్చి షుగర్ నిలువల్ని పరీక్షలు చేయించుకోడం ఒక్కటే సరి పోదు. సర్శ కోల్పోయిన పాదాలు ఎలా ఉన్నాయో ప్రతినిత్యమూ పరీక్షించుకోవాలి. ఏ కాస్త తేడా కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్ర దించాలంటున్నారు, మధుమేహ వైద్య నిపుణులు… మధుమేహం ఉన్నట్లు తెలిసిన తొలిరోజున అందరూ భయంతో వణికిపోయిన వాళ్లే. కానీ వారిలో కొందరు పాదాలకు పుండ్లు (గాంగ్రిన్) పడుతున్నా పట్టించుకోరు. అదే ఆశ్చర్యం. ఇంతకీ ఈ గాంగ్రిన్ కథా కమామిషూ ఏమిటంటారా? చర్మంలో ఇన్ఫెక్షన్లు వచ్చి అక్కడున్న కణజాలమంతా క్షీణించి, చీము ఏర్పడటాన్నే గాంగ్రిన్ అంటారు. వెబ్ అంటూ ఇందులో రెండు రకాలు, వెబ్ గాంగ్రిన్ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోనే వస్తుంది. షుగర్ నిలువలు ఎక్కువైనప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువై అక్కడున్న కణజాలమంతా క్షీణించి తడిలేకుండా నల్లబడి ఆ తర్వాత ఆ బాగ మంతా మాడిపోతుంది. మధుమేహంతో కాకుండా ఇతర కారణాలతో వచ్చే సమస్యను డ్రై ఇది రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు వచ్చే సమస్య ఇవి కాక గ్యాస్-గాంగ్రిన్ అని కూడా ఒక సమస్య ఉంటుంది. ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వ స్తుంది. నాలుగవది ఫోర్నియర్స్ గాంగ్రిన్ ఇది కూడా వెట్- గాంగ్రిన్ కు సంబంధించిందే కాక పోతే ఇది పాదాల్లో కాకుండా గజ్జల భాగంలో ఎక్కువగా వస్తుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యే ఆ భాగాన్ని సర్జరీ ద్వారా వెంటనే తొలగించి అవసరమైన వైద్య చికిత్సలు అందించక పోతే శరీరమంతా పాకే ప్రమాదం ఏర్పడుతుంది. గాంగ్రిన్ రావడానికి ముందు అంటే తొలిదశలో రక్తసరఫరా సరిగా అందకపోవడం వల్ల ఆ ప్రదేశంలో కొంచెం తెల్లగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కొంత ఇన్ఫెక్షన్లు కూడా మొద గాంగ్రిన్ చికిత్సలో ఆధునిక విధానాలెన్నో వచ్చాయి. ముఖ్యంగా దెబ్బతిన్న కణజాలం, నరాలు చక్కబడటానికి సర్జన్లు హార్మోన్లలాంటి గ్రోత్ ఫ్యాక్టర్లను వాడటంఅందులో ఒకటి. • అదీ కాకపోతే ఎక్కువ ఒత్తిడితో ఆక్సీజన్ పంపడం ద్వారా గాయాన్ని మాన్పే ప్రయ త్నం ఉంటుంది. • కొంత మంది పోటో బయో మాడ్యులేషన్ అనే టెక్నిక్ కూడా వాడుతున్నారు. • ఒక ప్రత్యేకమైన స్థాయిలో లైటును ఉంచి గాయాన్ని మాన్నే ప్రయత్నం మరో విధా నం అయితే ఇవన్నీ ఇంకా ప్రయోగాత్మక స్థాయిలో ఉన్నాయి. లైతే కాస్త వాపు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ భాగం ముందు ముదురు గోధుమ రంగులోకి ఆ తర్వాత నలుపు రంగులోకి మారుతుంది. అక్కడ చీము కూడా చేరుతుంది. అక్కడుండే కణజాలంలో ఆరోగ్యకరమైన వాటికీ, ఆనారోగ్యకరమైన వాటికీ మధ్య ఒక ఎర్రని రేఖ ఉంటుంది. దానికి వెనుకున్న భాగం ఆరోగ్యకరంగానూ. దానికి ముందున్నది అనారోగ్యకరం. గానూ ఉంటుంది. ఆ భాగానికి దాదాపు రక్తప్రసరణ పూర్తి ఆగిపోతుంది. సకాలంలో చికి అందించని కారణంగా అది లోలోపలికి వ్యాపిస్తుంది. ముందు ఏదో ఒక వేలికే వచ్చిన సమస్య మొత్తం మోకాలి దాకా వెళ్లవచ్చు. ఆ క్రమంలో ఒక్కోసారి మొత్తంగా మోకాలి దాకా తీసివేయవలసి రావచ్చు. గాంగ్రిన్ చికిత్సలో సాధారణంగా చనిపోయిన కణజాలాన్ని తొల గించడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, విశ్రాంతి నివ్వడం, అవసరమైనప్పుడు సర్జరీ చేయడం ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే ఆవయవాన్ని తొలగించే యాంపుటేషన్ దాకా రా కుండా గాంగ్రిన్ను నయం చేసే ఎన్నో వైద్య విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే పరిస్థితి బాగా విషమించేదాకా నిర్లక్ష్యంగా ఉండిపోతే ఆ తర్వాత యాంపుటేషన్ త ప్ప మరో మార్గం ఏమీ ఉండదు. ఎందుకంటే గాంగ్రిన్ ఎక్కువ కాలం దాకా కొనసాగితే దా ని దుష్ప్రభావం మొత్తం శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. గాంగ్రిన్ వచ్చే కారణాలేమిటి? మధుమేహం వల్ల ప్రధమంగా నరాలు దెబ్బతింటాయి. దీన్నే న్యూరోపతి అంటారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే న్యూరోపతి మూడు రకాలు. సెన్సరీ న్యూరోపతి ఇది స్పర్శను తెలియచేసే నరాలు దెబ్బ తినడం. దీనివల్ల ఏది గుచ్చుకున్నా నొప్పి తెలి యదు. చలి. వేడి కూడా తెలియవు. దీని వల్ల కాలికి దెబ్బ తగిలినా వారు దానికి స్పందించ లేదు. నేరుగా ముళ్లుమీద లేదా మొల మీద కాలు పెట్టినా వారికి ఏమీ తెలియదు. తెలియ -కుండానే ఆ గాయం పెద్దడై చివరికి పుండుగా మారే స్థితి ఏర్పడుతుంది. మోటార్ న్యూరోపతి మధుమేహం వల్ల కాళ్ల పనితనానికి సంబంధించిన అంటే కండరాలను నియంత్రించే నరాలు దెబ్బతినడాన్ని మోటార్ న్యూరోపతి అంటారు. ఈ స్థితిలో నరాలు బాగా దెబ్బతిం టాయి. దీని వల్ల కదలికల్లో అంతరాయం ఏర్పడుతుంది. కాలి వేళ్ల ఆకృతి దెబ్బతిని అక్కడే ఆల్బర్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అటానమిక్ న్యూరోపతి మధుమేహంలో కాళ్లకు రక్తప్రసరణను అందించే నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీనినవల్ల ముందు పుండు తయారై వెంటనే చికిత్స అందక పోతే అది గాంగ్రెస్గా మారే స్థితి ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే వీరిలో రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల కిడ్నీలు, కళ్లు, గుండె, మెదడు దెబ్బతినవచ్చు. రక్తసరఫరా సరిగా లేకపోవడం. వల్ల కాళ్లల్లో ఏర్పడిన అల్సర్లు చాలా కాలం దాకా మానవు. మధుమేహం వల్ల వచ్చే మరో ప్రధాన సమస్య వ్యాధినిరోదక శక్తి తగ్గిపోవడం. దీని వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్లు అంత తొంద రగా తగ్గవు. వయసు పైబడే కొద్ది వీరిలో అల్స్టర్, గాంగ్రిన్ సమస్యలు ఎక్కువవుతాయి. “అంతకు ముందే రక్తనాళాలకు ఎథిరోస్ క్లిరోసిస్ వంటి రక్తనాళాల సమస్యలు ఉన్నవారికి మధుమేహం వస్తే ఆ జబ్బులు తీవ్రమై గాంగ్రిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎథిరోస్ క్లిరో సిస్ అనే నరాల సమస్య మధుమేహం వల్ల రావచ్చు. వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. రక్తనాళాల్లో బర్గర్స్ డిసీస్ ఉన్నవారికి మదుమేహం వస్తే ఆ సమస్య మరింత తీవ్రమవు తుంది. పొగతాగడం వల్ల మధుమేహుల్లో గాంగ్రిన్ రావడానికి గల అతి ప్రధాన కారణం. రక్తనాళాలకు సంబందించిన ఏ వ్యాధి ఉన్నా పొగతాగడం ద్వారా అది తీవ్రమవుతుంది. ఆశ్చర్యమేమంటే మధుమేహవ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది పొగతాగే వారే ఉంటారు. అందుకే ముందుగా వారికి ఆ ప్రశ్న వేస్తాం. మధుమేహుల్లో చాలా మంది కాలికి తగిలిన దెబ్బల్ని చిన్న దెబ్బే కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతారు. ఒకవేళ డాక్టర్ను కలిసినా ఓ 15 రోజుల పాటు చికిత్స తీసుకుని పైపైన కొంత మానినట్లు అనిపించగానే చికిత్సల్ని ఆపేస్తారు. సాధారణంగా ఒక అల్సర్ మానడానికి 3 నుంచి 6 మాసాల దాకా పడుతుంది. అల్సర్ రాగానే కొద్ది రోజుల దాకా నడవడం మానేయమని చెబుతాం. ఆ మాటను పట్టించు కోరు. నడిచే కొద్దీ ఆర్ ఇంకా ఇంకా పెరుగుతుంది. చనిపోయిన కణజాలాన్ని సర్జరీ ద్వారా తొలగించాక కాలుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అల్సర్ పూర్తిగా మాను తుంది. వైద్య చికిత్సలు ముందుగా షుగర్ నిలువల్ని, కొలెస్ట్రాల్ పరిస్థితుల్ని పరీక్షించాలి. చీము విషయంలో పస్ కల్చర్ కూడా తీసుకోవాలి. గాంగ్రిన్తో వచ్చిన వాళ్లల్లో 90 శాతం మందిలో నరాల వ్యాధులు ఉంటాయి. అవి ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించాలి. రక్తప్రసరణలో అంతరాయాలు కూడా వీరిలో ఎక్కువే. అయినా ఒకసారి డాప్లర్ పరీక్ష చేయిస్తే మేలు, సమస్యను గుర్తించాక ముందుగా షుగర్ను నియంత్రించే వైద్య చికిత్సలు అందించాలి. ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. కొలెస్ట్రాల్ పరమైన సమస్యలు ఉంటే వాటికీ వైద్యం చేయాలి. అదే సమయంలో రక్తప్రసరణను పెంచే మందులు కూ డా ఇవ్వాలి. గాంగ్రీన్ కారణంగా దెబ్బతిన్న భాగాన్నంతా తీసివేసి, రోజూ గానీ, రోజు విడిచి రోజు గానీ డ్రెస్సింగ్ చేస్తాం. ఆ పాదం మీద ఏమాత్రం బరువు మోపకుండా చూస్తాం. వాస్తవానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే 99 శాతం మందిని యాంపు టేషన్ దాకా వెళ్లకుండా కాపాడవచ్చు. ఆ జాగ్రత్తలో భాగంగా మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తీ ఏమైనా గాయాలు ఉన్నాయేమో. పుండ్లు ఏర్పడ్డాయేమో ప్రతిరోజూ చూసుకోవాలి. స్పర్శజ్ఞానం పోవడం వల్ల నొప్పి ఉండదు కాబట్టి కంటితోనే గమనించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కాలి వేళ్ల మధ్య మడిమ వద్ద ఏమైనా పుండ్లు ఉన్నాయేమో చూసుకోవాలి. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సాక్స్, చెప్పులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకూడదు. అన్నింటినీ మించి నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణ. ఉంటూ షుగర్ నిలువలు ఎల్లవేళలా నియంత్రణలో ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ముందే వైద్య చికిత్సలకు వస్తే అల్సర్లనూ, గాంగ్రిన్లనూ నయం చేయడం ఈ రోజుల్లో పెద్ద విషయమేమీ కాదు. సమస్య అంతా వాటిని చాలా కాలం దాకా పట్టిం చుకోకపోవడంతోనే ఉంది. నిండు జీవితం జీవించాలంటే పరిపూర్ణ మైన శ్రద్ధ ఎంతో అవసరం. డాక్టర్. వి. శ్రీ నగేష్ కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్టు కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ హైదరాబాద్

Blog

డయాబెటిక్ కౌన్సెలింగ్

డయాబెటిక్ కౌన్సెలింగ్ భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి? నా వయసు 73. బరువు 63. పరగడుపున రక్తంలో చక్కెరపాళ్లు 114 నుంచి 131 ఎంజీ/డీఎల్ ఉన్నాయి. అయితే భోజనం తర్వాత చక్కెర పాళ్లు తక్కువగా ఉంటున్నాయి. (అంటే 130 కంటే తక్కువు. మనం తీసుకున్న భోజనాన్ని బట్టి పోస్ట్ లంచ్ విలువలు ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలుసు. అయినా నా సందేహం ఏమిటంటే… నా భోజనం తర్వాత బ్లడ్ షుగర్ విలువలు, ఫాస్టింగ్ కంటే తక్కువగా ఎలా ఉంటున్నాయి? అంటే ఆ చక్కెర నిల్వలు నా ఆహారాన్ని జీర్ణం. చేయడానికి ఉపయోగపడటం వల్ల భోజనం తర్వాతి విలువలు ఫాస్టింగ్ కంటే తక్కువగా ఉంటున్నాయా? నాకు సలహా ఇవ్వండి.. -విశ్వేశ్వరరావు. వరంగల్ సాధారణంగా మన రక్తంలో ఉన్న చక్కెర పాళ్లను అదు పులో పెట్టేందుకు ఎంత అవసరమో గ్రహించి దానికి మ్యాచ్ అయ్యేలా ప్యాంక్రియాస్ గ్రంధి అంత ఇన్సులిన్ని స్రవిస్తుంది. ఒక్కోసారి రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ప్యాంక్రి యాస్ గ్రంధికి లేనప్పుడు అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు గణనీ యంగా పడిపోతుంటాయి. సాధారణంగా డయాబెటిస్ వచ్చే ముందు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని డయాబెటిస్కు ముందు దశగా పరిగణించవచ్చు. డయా బెటిస్ ను సాధ్యమైనంత అలస్యం చేసేందుకు లేదా నివారిం చేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటూ ఉండండి. ఇక దీనితో పాటు మీ ఆహారంలో పిండిపదార్థాలు. తక్కువగా తీసుకోండి. క్రమం తప్పక వ్యాయామం చేయండి. అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండండి. బరువును అదుపులో పెట్టుకోండి. ఈ నియమాలన్నీ కేవలం డయాబెటిస్కు ముందు దశలో ఉన్నవాళ్లేగాక ఆరోగ్యవంతులూ ఆచరించ వచ్చు. నా వయసు 39. నాకు టైప్-2 డయాబెటిస్ ఉంది. నా డయాబెటిస్ కు కారణమేమిటి అన్న విషయాన్ని తెలుసుకో వడం ఎలా? అంటే నాలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఇది వచ్చిందా? లేక ఇన్సులిన్ రెసి స్టెన్స్ వల్ల వచ్చిందా?. నాకు ఇటీవలే డయాబెటిస్ బయటపడింది. దాని తర్వాత వెంటనే ఇన్సులిన్ ఇంజ కన్లు ప్రివయిబ్ చేశారు. కారణం తెలియకపోవడం వల్ల నాకు ఇస్తున్న చికిత్స సరైనదా, కాదా అనే సందేహంలో ఉన్నాను. మా కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉన్నారు. దయచేసిన నా సందేహాలను తీర్చండి. మీకు టైప్-2 డయాబెటిస్ ఉందని అన్నారు కాబట్టి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేక పోవడం వల్ల కావచ్చు. దీన్ని నిర్ధారణ చేయాలంటే కొన్ని షుగర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు భోజనం చేసిన రెండు గంటల తర్వాత ‘సి-పెప్టైడ్’ పరీక్ష కూడా చేయిం చాలి. అప్పుడు మీ రక్తంలో పెరిగిన్ ఇన్సులిన్, సి-పెప్టైడ్ పాళ్లు తెలుస్తాయి. మీ డాక్టర్ గారు మీకు ఇన్సులిన్ ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా చేస్తున్న చికిత్స సరైనదే. ఇది బహుశా కొంతకాలం కోసమే కావచ్చు. డాక్టర్ వి. శ్రీనగేశ్ కన్సల్టెంట్ ఎండో థైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్

Blog

FASTING WITH DIABETES

FASTING WITH DIABETES With its haleem, biryani and W sheer khurma, Ramzan is also the month of fasting. Of the billion Muslims that observe fasts, a special group of pa tients on whose health, the ritual fast can have a major impact, are people with diabetes. The most important step in the preparation for a Ramadan fast for those with diabetes is a meticulous diabetic and endocrine assessment two-three months before fasting, fo cusing on low blood sugars, choles terol and blood pressure and in select people, the thyroid hormone levels. Patients should also be informed of the risks of fasting, so that exemp tions can be granted to patients who are not suited to fasting. Necessary changes in diet and ex ercise regimen should also be initi ated at this point of time including a high fiber low fat diabetic diet and adequate daily exercise, usually for at least half an hour. A structured Ramzan-focused diabetes education programme propagated through mosques and community centres is a good way of driving the message home. In an observational study by Brav- is et al., patients who fasted during Ramzan without the benefit of a structured educational programme suffered a 400 percent rise in hypo- glycaemic events, whereas those who attended an education programme showed a significant decline in hypo-glycaemic events. When fasting, a few simple dietary measures can be adopted. These in- clude having fewer simple carbohy drates and fats in the meal, breaking down the evening meal into two-three smaller meals, more intake of fluids at night and taking the pre-dawn meal recognition of danger signs, choos ing the right meals and also about the need to stop fasting if absolutely required. Another aspect that is often over looked is weight loss in Ramadan. Most people lose upto two kilos dur ing the Ramadan fast, but regain it within a week after the end of fasting. A structured education programme can help prevent this post-Ramadan weight regain and act as a stepping stone to better health. as close to sunrise, as is feasible. Exercise is necessary, but should not be overdone. Excessive exercise in late afternoon can lead to low sugars. Also the physical activity during the prayers should also be added to the quo ta of daily exercise. Almost all the dia-betic medicines can be used during Ramadan. In stead of morning and evening doses, they should be taken before or after iftar and sehar meals. Larger dose reality. of the drug can be taken with the heavier iftar meal. Wherever possi ble drugs that can lower blood sugar levels without causing low sugars (hypoglycemia) must be preferred. But insulin and other oral agents like sulphonylureas can also be used after educating the patients about home monitoring of blood glucose levels,Times are changing, and gone are the days when people with diabetes were barred from Ramadan fasting. With good education, pre-Ramadan assessment, quality endocrine care and the right attitude, a Ramadan fast in most people with Type 2 diabetes is no longer a pipe dream but a Dr V Sri Nagesh Consultant endocrinologist and diabetologist INDIAN Thu. 09 June 2016

Blog

DIABETES & HYPERTENSION TWIN EPIDEMIC

Dr. SRI NAGESH 5 TIPS TO LOWER YOUR BLOOD PRESSURE WHEN YOU HAVE DIABETES You might be neglecting another, often silent problem that can go hand-in-hand with diabetes: high blood pressure. Also known as hypertension, the condition occurs in as many as two-thirds of people with diabetes.’ The combination of high blood pressure and diabetes is lethal and can significantly raise your risk of having. The combination of high blood pressure and diabetes is lethal and can significantly raise your risk of having 1.Heart attack Or Stroke 2.Kidney disease (Diabetic Nephropathy) 3.Eye disease. (Diabetic Retinopathy) What can you do lower your blood pressure with diabetes? 1.Control your blood sugar 2.Lose weight if you are overweight 3.Eat a healthy diet (limit salt and eat potassium-rich foods) Disclaimer. 4.This literature is only for information to patients, must consult your physician before taking any medication

Blog

నేను మీ థైరాయిడ్ని

సినిమా ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టు అవ రించుకొని పింక్ రంగులో ఉంటాను. నేను కేవలం 20. గ్రాములు మాత్రమే తూగుతాను. ఒక గ్రామును 28,00,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో ఒక రోజులో అంత పరిమాణంలోనే హార్మోన్ స్రవిస్తాను. నా చిన్న సైజ్ నూ, నేను వెలవరించే హార్మోన్ మోతాదును చూసి నా పనితీరును తక్కువ అంచనా వేయకండి. నేనెంతో ప్రధాన మైన భాగాన్ని నేను ఆనంద్ థైరాయిడ్ను. ఒకవేళ ఆనంద్ పుట్టేనాటికి నేను పని ప్రారంభించక పోయి ఉంటే ఆనంద్ మందపాటి పెడవులతో, చప్పిడి ముక్కుతో, వెర్రిబాగులవాడిగా ఉండిపోయేవాడు. ‘ సత్యం ఒకేలా శక్తిని వెలువరించే కొలిమిని…. నేను నిప్పు రగిలించే కొలిమిలా పనిచేస్తుంటా. ఒకే వేగంతో ఎప్పుడూ ఒకేలా ఆనంద్ ని వందల కోట్ల కణా లన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటా. ఆ కొలిమిలో కణికలె ప్పుడూ ఆరిపోకుండా ఒకేలా రగిలిస్తుండటం లాంటి పనే నేనూ కణాల విషయంలో చేస్తుంటా. నా పనితీరు ఒకింత తగ్గితే అనంద్ ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపి స్తూ, ఒళ్లంతా ఊబకాయంతో, మందగించిన కదలికలతో. మందకొడిగా అయిపోతాడు. ఒకవేళ నా పనితీరుగానీ ఒకింత పెరిగిందా… అతడిలో తోడేలుకు ఉన్నంత ఆకలి ఉంటుంది. కానీ ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపో తుంది. అతడి కనుగుడ్లు ముందుకు పొడుచుకొని వచ్చిన ట్లుగా అవుతాయి.. అతడి గుండె రేసులో పాల్గొన్నట్లుగా దౌడు తీస్తుంటుంది. చిన్న స్థలంలో పెద్ద రసాయన కర్మాగారాన్ని ఆనంద్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులలాగే నేను అత్యంత చిన్న ప్రదేశంలో నెలకొల్పిన పెద్ద రసాయన కర్మాగా రంలా పనిచేస్తుంటాను. ఆ కర్మాగారంలో అత్యంత సంక్లి ష్టమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. నానుంచి ఉత్పత్తి అయ్యే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లోని పెరిగినా తగ్గినా ప్రమాదమే.. నేను కాస్త మందకొడిగా పనిచేస్తున్నాననే అంశానికి కొన్ని లక్షణాలు / కొండగుర్తులున్నాయి. ఆది వార సత్వంగా కావచ్చు లేదా కొన్ని మందుల వల్ల కూడా కావచ్చు. అలాంటి సందర్భాల్లో నా హార్మోన్ల ఉత్పాదన తగ్గుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది.” దానికి కారణాలు తెలియదు. ఒక్కోసారి పిట్యుటరీ గ్రంథి నుంచి నన్ను ప్రేరేపించే హార్మోన్లు తగ్గడమూ దీనికి కారణం కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో అవసరమైన దానికంటే మరీ ఎక్కువగా నేను పనిచేస్తుంటా. నాకు అందా ల్సిన అయోడిన్ తగ్గినప్పుడు అమాంతం ఎలా పెరుగుతానో, ఇలాంటప్పుడూ ఒక్కోసారి అలా పెరగవచ్చు. ఇలాంటప్పుడు నేను టాక్సిక్ గాయిట ర్గా పెరుగుతాను. విచిత్రంగా ఒక్కోసారి నాకు అందే అయోడిన్ పాళ్లు పెరిగిపోయినా ఈ పరిస్థితి వస్తుంది లేదా ఒక్కోసారి పెట్యుటరీ గ్రంథి మీద కణితి పెరిగినప్పుడూ ఈ దుస్థితి దాపురిస్తుంది. దాంతో థైరోట్రోపిన్ పాళ్లు పెరిగిపోతాయి. నాకు వచ్చే క్యాన్సర్ కూడా ఒక్కోసారి అనం దక్కు అనారోగ్యం చేస్తుంది. ఇలాంటప్పుడు ఆ ఆనా రోగ్యం నాకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టు పక్కలకూ పాకుతుంది. ఇలాంటి సందర్భాల్లో సర్జన్స్ శస్త్రచికిత్స చేసి, నన్ను తొలగిస్తారు. కొన్ని సార్లు నన్ను నిద్రపుచ్చడానికో లేదా నా పరిమాణం కుంచించుకుపోయేలా చేయడానికో మందులు ఇస్తారు.. లేరు! పేజీలో మూడింట రెండోవంతు అయోడిన్ ఉంటుంది. అందుకు నాకు కావాల్సిన అయోడిన్ పరిమాణం ఒక గ్రాములోని ఐదువేలవ వంతు. అంటే ఒక గ్రామును ఐదు వేల భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంతే మొత్తంలో అయోడిన్ కావాలి. ఇంత చిన్న మొత్తం లోనే అయినప్పటికీ నాకు అండాల్సిన అయోడిన్ అందక పోతే ఆనంద్ శక్తితో చురుగ్గా ఉండటానికి బదులు బలహీ నంగా, నిస్సత్తువగా అయిపోయేవాడు. ఇక నాలోని రసాయనాల నిర్మాణాల సంక్లిష్టత గురించి చెబుతూ, నన్ను నేను పొగుడుకుంటూ మీకు బోరు కొట్టించను. కానీ కొన్ని విషయాలను చెప్పాల్సిందే. నాకు కావాల్సిన అయోడిన్ ను నేను ఆనంద్లోని జీర్ణమైన అయోడైడ్సునుంచి తయారు చేసుకుంటాను. ఆ తర్వాత అది టైరోసిన్ అనే అమైనో యాసి డ్ తో జతగూడుతుంది. ఈ జంట నుంచి రెండు రకాల ప్రధాన హార్మో నులుగా రూపొందుతుంది. అవి రెండూ ఆనంద్ రక్తప్రవా హంలో కలిసి ఆనంద్ దేహంలోని మారుమూల ప్రాంతా లకూ వెళ్తుంటాయి. మోతాదు అతి తక్కువ…. శక్తి చాలా ఎక్కువ… నాలోని హార్మోన్ల మోతాదు అతి తక్కువ అయినా చాలా శక్తిమంతమైనవి. అందుకే వాటిపై అదుపు ఉండేలా. చూస్తుంటాను. నాలోని స్రావాలను ఉత్పత్తి చేయడానికి, వాటి పాళ్లను నియంత్రించడానికి మరో రెండు గ్రంథులు. నాకు సహాయం చేస్తుంటాయి. అందులో ఒకటి ఆనంద్ మెదడులో ఉండే హైపోథెలామస్. అది పిట్యుటరీ అనే మరో గ్రంథిని ప్రేరేపిస్తుంది. పిట్యుటరీ నుంచి నన్ను ప్రేరేపించేందుకు థయోట్రోపిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయమని నన్ను ఆదే శిస్తుంది. దాంతో నేను పని మొదలు పెడతాను. నాలోని హార్మోన్ స్రావం మొదలు కాగానే పిట్యుటరీకి సిగ్నల్ అందుతుంది. దాంతో అది తన పని పూర్తయినట్లు, గ్రహించి థైరోట్రోపిన్ను ఆపేస్తుంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి అందే ఫీడ్బ్యాక్ ద్వారా ఒకరిని ఒకరం నియం త్రించుకుంటూ ఉంటాం. అయోడిన్ సాధారణ ఆయోడిన్ లాగే నన్ను చేరుతుంది ఆ తర్వాత నాపై ఉక్కుపాదం మోపుతుంది. నా అతి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అయితే కొద్ది వారాల్లోనే తర్వాత ఆ అయోడిన్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ ర్థాలు తగ్గిపోతాయి. అందుకే నేను ఓవర్ యాక్షన్ చేసే సమయంలో చాలా మంది ఈ చికిత్స మార్గాన్నే అను స్తారు. అయితే కొంతమందిలో మాత్రం నన్ను శస్త్రచికి ద్వారా పూర్తిగా తొలగించాల్సి రావచ్చు. అలాంటప్పు నేను స్రవించే హార్మోను భర్తీ చేయడానికి జీవితాంత డాక్టర్ వి. శ్రీ నాగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. నా పనితీరులో మార్పు వచ్చిందని డాక్టర్లు గ్రహిం చడం ఎలా? నేను వ్యవహరించే తీరులో మార్పులు వ – నప్పుడు ఆనంద్ వేళ్లు వణుకుతుండవచ్చు. నిద్రలోను ఆకలి విషయంలోనూ మార్పులు రావచ్చు. బరువు వచ్చు లేదా తగ్గవచ్చు. ఆనంద్ ముఖం ఉబ్బువచ్చు. అతడి కదలికలు మందగించవచ్చు. అప్పుడు కొన్ని పరీక్షలు చేస్తే నా పనితీరులో వచ్చే మార్పులు తెలుస్తా యి. దాంతో అతడికి అవసరమైన. అదృష్టవశాత్తు మిగతా ఎండోక్రైన్ గ్రంథులతో పోలిస్తే నాకు వచ్చే సమస్యలను తగ్గించే చికిత్సలు అందుబా టులో ఉన్నాయి. ఒక్కోసారి నేను మరీ చురుగ్గా పనిచే స్తుంటే ఆనంద ్కు చికిత్స చేసే డాక్టర్లు రేడియోయాక్టివ్ అయోడిన్తో చికిత్స చేయవచ్చు. ఈ రేడియో యాక్టి మందులు వాడాల్సి రావచ్చు. ఒత్తిడి ఎక్కువైతే ఇవీ దుష్ప్రభావాలు…. నేను నరాలపై ప్రభావం చూపే గ్రంథినని, నా పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతా యని మీకిప్పటికి తెలిసే ఉంటుంది. ఇది మీకు తెలిస్తే జీవితంలో ఒత్తిడి పల్ల నాలోని హార్మోన్లు ఎక్కువగా ఎందుకు స్రవిస్తాయో మీకిప్పుడు తేలికగా అర్థమవుతుంది. జీవి తాల్లో కనిపించే వ్యధ, కుటుంబ సభ్యులు దూరం కావడం వంటి అమితమైన బాధ, వ్యాపారంలో నష్టం, సీరియస్ యాక్సిడెంట్, వైవాహిక జీవితం వల్ల కలిగే మనోవేదన… చికిత్స అందించవచ్చు. ఇలాంటి తీవ్రమైన విచారం కలిగించే అంశాలన్నీ హైపోథెలామస్ ను ఎక్కువగా ప్రేడే పిస్తాయి. అది ఎక్కువగా పనిచేస్తే, దాని స్రావాలతో నేనూ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో నా స్రావాలు నియంత్రణ లేకుండా పోతే… అది ఆనంద్ను అస్థిమితానికి గురిచేస్తుంది. అది చాలు ఆనంద్ను మానసిక రోగిగా మార్చేయడానికి, టర్ సమస్య వల్ల కూడా నా పరిమాణం పెరగవచ్చు. కానీ సాధారణంగా చాలా సందర్భాల్లో అది అంత ప్రమాద కరం కాదు. అయితే అలా పెరిగే సమయాల్లో అది వాయు నాశాన్ని నొక్కేస్తూ పోతే మాత్రం ప్రమాదమే. 09492 ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందు కంటే అక్కడ ప్రవహించే హిమనీనదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్ కొట్టుకు పోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. కొత్త కణాలకు అవసరమైన కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం వల్ల నా ఆయో డిన్ ఆకలి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒరిజి నల్గా ఉండే 20 గ్రాముల నుంచి నా బరువు విపరీతంగా పెరుగుతుంది. ఒక్కోసారి అయోడిన్ లోపం వల్ల వచ్చే అయోడిన్ డిపెషియెంట్ గాయిటర్ / నాన్ టాక్సిక్ గాయి సముద్రపు చేపలూ (సీఫుడ్, సముద్రానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయో డీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీన చాలు (గ్రేషియర్స్) ఉన్నచోట నివసించేవారు సముద్రపు అయోడిన్ లభ్యమయ్యే వనరులివే…..

Scroll to Top